తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రాల్లోని పలు ప్రాతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నట్లు తెలిపింది.
బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసగాతుందని, రాయలసీమ నుంచి తమిళనాడు వరకు వ్యాపించి ఉన్న ఈ ఉపరితల ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని పేర్కొంది.
Reviewed by AUTHOR
on
April 22, 2022
Rating: 5
TSLAW NEWS - The Voice of Truth