Breaking News

సింగరేణి 561వ బోర్డు సమావేశం.

 


సింగరేణి 561వ బోర్డు సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణిలో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ డీపీఆర్‌కు ఆమోదం తెలిపారు. ఇకపై సింగరేణిలో 95 శాతం ఉద్యోగాలు స్థానిక జిల్లాల వారికే ఇవ్వాలని నిర్ణయించారు. మందమర్రిలో 50వేల టన్నుల సమార్ధ్యం గల పేలుడు పదార్ధాల ప్లాంటు ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. తెలంగాణ చేనేత సోసైటీ ద్వారా కార్మికులకు యూనిఫాంలు కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపారు.