Breaking News

ఏపీ లో సోమవారం నుంచి ఒంటిపూట బడులు..

 


 సోమవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సురేశ్‌ తెలిపారు. తరగతులు ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు ఉంటాయన్నారు. 27 నుంచి టెన్త్‌, మే6 నుంచి ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.